- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఎమ్మెల్యే కోవ లక్ష్మి ASF పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని తెలియజేశారు. అందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.