ఏకమైన భారత్-చైనా-రష్యా.. దిగొచ్చిన US!

భారత్-చైనా-రష్యా ఒక తాటిపైకి రాగానే అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టిందా? ట్రంపరితనం తగ్గుతుందా? భారత్తో మళ్లీ చెట్టాపట్టాలకు సిద్ధమవుతుందా? SMలో US స్పందన చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. ‘భారత్-US భాగస్వామ్యం నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. ఇరు దేశాల ప్రజల స్నేహమే మన సంబంధాలను బలోపేతం . #USIndiaFWDforOurPeople e ట్యాగ్తో ఈ క్యాంపైన్లో భాగం కావాలి’ అని ట్వీట్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *