- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మహిళల ODI WC విజేతలకు ICC భారీ నజరానా ప్రకటించింది. విన్నర్కు రూ.39.50 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నట్లు తెలిపింది. గత WC(2022)లో ఇది ₹11.65 కోట్లు మాత్రమే. రన్నరప్కు రూ.19.78 కోట్లు, సెమీ ఫైనలిస్టులకు రూ.9.75 కోట్లు, 5, 6 స్థానాలకు రూ.4.50 కోట్లు, 7,8 స్థానాలకు రూ.2.20 కోట్లు, టోర్నీలో ఆడిన ప్రతి జట్టుకూ అదనంగా రూ.2 కోట్లు అందించనుంది. మొత్తంగా రూ.122 కోట్లు ప్రైజ్ మనీగా బహూకరించనుంది.