- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: పార్టీ అగ్రనేతలపై సంచలన ఆరోపణలు చేసిన MLC కవితపై BRS చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె PRO పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో కవిత కామెంట్స్‌ను పోస్ట్ చేశారు. దీంతో వాటిని డిలీట్ చేసిన బీఆర్ఎస్.. PROను అందులో నుంచి తొలగించింది. అటు BRS ఫాలోవర్లు కవిత X, ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో కొడుతున్నారు. కవిత విషయంలో అధినేత KCR ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కేడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.