- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అమ్మఒడిలో హాయిగా నిదురించాల్సిన 6 నెలల బాబు బోరుమంటూ… ఏడుస్తుంటే హృదయం తరుక్కుపోతుంది…😭
అమ్మరాదు నాన్న లేడు ముగ్గురు పిల్లలు అనాదలైన ఘటన శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామం లో జరిగింది
తండ్రి తిమ్మరాజు గత సంవత్సరం ఉపాధి కోసం బెంగుళూరు వెళ్ళాడు అంతే అప్పటి నుండి అందుబాటులోకి రాలేదు అసలు ఉన్నాడో లేదో తెలియదు…
తల్లి చంద్రమ్మ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించింది….
11 సంవత్సరాల ప్రభాని
7 సంవత్సరాల అను శ్రీ
6 నెలల బాబు…. అనాదలుగా మిగిలిపోయారు
నానమ్మ,అమ్మమ్మ,తాతలు ఎవరు కూడా లేరు….
పాపం చిన్న బాబు ఏడుస్తోంటే వాడి ఇద్దరి అక్కలు వాడిని సముదాయించే ఘటన కళ్లారా చూస్తే…..ఆ బాధ వర్ణించలేనిది…….
మాతృదేవోభవ సినిమా మన కళ్ళముందే కనిపిస్తుంది…..😭
మీ ముగ్గురికీ దేవుడు అద్భుతమైన జీవితం అందించాలి.