ఆ పాట చిత్రీకరణలో 500 మందికి పైగా డాన్సర్లు: గణేశ్ ఆచార్య

పుష్ప-2′ సినిమాలో ‘సూసేకి’ పాట చిత్రీకరణలో 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొన్నారని కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య తెలిపారు. లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించామని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 8 రోజుల్లో ఈ పాట షూట్ కంప్లీట్ చేసినట్లు పేర్కొన్నారు. కపుల్స్ తేలిగ్గా డాన్స్ చేసేలా హుక్ స్టెప్ ఉండాలని ఫిక్సయ్యి కొరియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *