మద్యం షాపుల ముందు భారీ క్యూలు

APలోని మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ఎల్లుండి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మందు కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో మద్యం ప్రియులు తరలిరావడంతో షాపుల వద్ద రద్దీ నెలకొంది. తిరిగి ఈ నెల 6వ తేదీ ఉదయం వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *