నీట్ ఫలితాలపై దర్యాప్తునకు కమిటీ వేయాలి: KTR

నీట్ ఫలితాల్లో అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని KTR డిమాండ్ చేశారు. ’67 మందికి 720/720 వచ్చాయి. పలువురు 718, 719 మార్కులు పొందారు. +4, -1 మార్కుల విధానంలో ఇది సాధ్యం కాదు. ఎన్నికల ఫలితాల రోజునే హడావుడిగా నీట్ ఫలితాల్ని రిలీజ్ చేయడం, గత 5ఏళ్లలో తొలిసారి టాప్-5లో TG విద్యార్థులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది’ అని పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *