దేశంలో సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటన నిందితుడికి చెందిన ఓ రిసార్టును అధికారులు కూల్చివేశారు. మహాబలేశ్వర్ ప్రాంతంలో నిందితుడి ఫ్యామిలీకి ఎంపీజీ క్లబ్ అనే ఓ రిసార్ట్ ఉంది. ఈ రిసార్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించి బుల్డోజర్లతో కూల్చివేయించారు. కాగా గత నెల 19న మైనర్ మద్యం తాగి అతి వేగంగా కారు నడిపి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు టెకీలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.
పుణే కేసు నిందితుడి రిసార్టు కూల్చివేత

09
Jun