ఫర్నిచర్పై దుష్ప్రచారం సిగ్గుచేటు: వైసీపీ

AP: వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్పై టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ మండిపడింది. ‘ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్కు డబ్బు చెల్లించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ వస్తువులకు ఖరీదుకట్టాలని వైసీపీ కార్యాలయ సిబ్బంది 9-10 రోజుల క్రితమే అధికారులను కోరారు. ప్రస్తుతం ఆ ఫైలు అధికారిక ప్రక్రియలో ఉంది. ఇదిలా ఉండగానే టీడీపీ, మంత్రులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు’ అంటూ ట్వీట్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *