మావటిని తొక్కి చంపిన ఏనుగు

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ నెల 20న ఓ ప్రైవేట్ సఫారీ సెంటర్లో మావటి బాలకృష్ణన్ (62)పై ఏనుగు దాడి చేసింది. ముందు కాళ్లతో తొక్కి చంపి, తొండంతో విసిరికొట్టింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఆ సఫారీ కేంద్రం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ కాలేదని, అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *