DAO పరీక్ష హాల్టికెట్లు విడుదల

TG: 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు TGPSC ఐడీ, DOB ఎంటర్ చేసిన హాల్ టికెట్లు పొందవచ్చు. ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు మల్టీసెషన్స్, CBRT విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని TGPSC తెలిపింది. ఉ.10 నుంచి 12.30 వరకు పేపర్-1, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయంది. హాల్టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *