హద్దు మీరుతున్నారు.. హౌతీలకు ట్రంప్ వార్నింగ్హౌ సౌదీపై US అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఏడాది క్రితం తమ భీకర దాడులతో హౌతీలు బుద్ధి తెచ్చుకున్నట్లు భావించానని, కానీ ఇప్పుడు హద్దు మీరుతున్నారని తెలిపారు. ఇరాన్ సూచనలతో మళ్లీ యాక్టివ్ అయ్యారని, కావాలనే ఆయిల్ ధరలు పెంచుతున్నారని ఫైరయ్యారు. ఈ మిడర్మ్ ఎన్నికలతో తన పదవికి నష్టం లేదనే విషయం ఎవరైనా వాళ్లకు చెప్పాలన్నారు. ఎన్నికల తర్వాత తగిన సమాధానమిస్తానని చెప్పారు.
