మున్సిపల్ సీట్లపై ‘కూటమి’ తర్జనభర్జన.. నేడే తుది నిర్ణయం!

AP: మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చించిన కూటమి పార్టీలు నేడు ఫైనల్ డెసిషన్కు రానున్నాయి. 17 కార్పొరేషన్లలో 6(VJA, మచిలీపట్నం, ఒంగోలు, కాకినాడ, GNT, ఏలూరు, విశాఖ) మున్సిపాలిటీ/నగర పంచాయతీల్లో 26 ఇవ్వాలని JSP ప్రతిపాదించినట్లు సమాచారం. 4(MTM, కాకినాడ, ఒంగోలు, VJA) 24 చొప్పున ఇచ్చేందుకు TDP ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. BJPకి 1 మేయర్, 10 ఛైర్పర్సన్ స్థానాలు ఇవ్వనున్నట్లు టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *