రూ.1,000 కోట్ల కలెక్షన్లు దాటేసిన
‘రామాయణ’’రామాయణ’ భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బాహుబలి-2(10d), RRR (16d) కంటే వేగంగా 8 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న మూవీగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లిస్టులో పుష్ప-2, ధురంధర్-2 తొలి స్థానాల్లో ఉన్నాయి. ఈ సినిమాలు 7 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరాయి.
