మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె భర్త..
అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విబేధాల కారణంగా మూడేళ్ళ క్రితం నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. ఆ సమయంలోనే తేజకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. భార్యకు విడ...