ఇవాళ 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా.. జాగ్రత్త!

AP: రాష్ట్రంలోని 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు అవుతాయని అంచనా వేసింది. గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. వడగాలులు వీచే మండలాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *