AP: NCC శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత పెరుగుతుందని ఎన్సీసీ AP, TG డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గుంటూరు/ ఒంగోలులో NCC డైరెక్టరేట్, విశాఖలో అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూన్ 4న ప్రభుత్వం కొలువుదీరగానే CMతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో 2,500కుపైగా విద్యాసంస్థలకు NCC ట్రైనింగ్ గుర్తింపు ఉండగా, మరో 1,600 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
గుంటూరు లేదా ఒంగోలులో NCC డైరెక్టరేట్: డిప్యూటీ డైరెక్టర్
31
May