మెట్రోలో యువకుడిని చెప్పుతో కొట్టిన యువతి

ఇటీవల ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక కారణం చేత ప్రయాణికులు గొడవలు పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెట్రో రైల్లో జరిగింది. ఓ యువతి, యువకుడి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన యువతి దుర్భాశలాడుతూ సదరు వ్యక్తిని చెప్పుతో కొట్టింది. వెంటనే ఆ యువకుడు ఆ అమ్మాయి చెంప చెల్లుమనిపించాడు. అయితే ఈ గోడవకు గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *