- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించే విద్యాకానుక కిట్లను అధికారులు సిద్ధం చేశారు. వాటిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేశారు. జూన్ 12న స్కూళ్లు తెరిచిన తొలి రోజే వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాకానుక కిట్లో బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, నోటు పుస్తకాలు, డిక్షనరీ, యూనిఫామ్ క్లాత్ ఉంటాయి. ఈ ఏడాది 38 లక్షల మంది విద్యార్థులకు కిట్లను అందించనున్నారు.