అనంతపురం జేఎన్టీయూ, పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగు జరిగే ప్రాంతాలలో శనివారం జిల్లా ఎస్పీ గౌతమిశాలి కలియతిరిగారు. పటిష్టంగా కొనసాగుతోన్న భద్రతతో పాటు ఆ ప్రాంగంణం లోపల, వెలుపల ఏర్పాట్లను, వాహనాల పార్కింగ్, బందోబస్తు చర్యలను ఎస్పీ సమీక్షించారు. ఈ రెండు కళాశాలల ప్రాంగణాలలో కలియ తిరిగి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న పార్కింగ్ స్థలాలను పరిశీలించి మెరుగైన చర్యల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు.
జేఎన్టీయూ కళాశాలలో భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ గౌతమిశాలి
02
Jun