- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . దానికి కారణం ఆమె జాతకంలో ఉండే దోషముగా తెలుస్తుంది. శ్రీ లీల కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో బాగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఎంతలా అంటే తనకంటే ఏజ్ లో డబల్ పెద్ద అయిన హీరోలు కూడా ఆమెకు ఫిదా అయిపోయారు. ఆమె నటనను మెచ్చి సినిమా అవకాశాలు ఇచ్చారు. మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందుకుంది శ్రీలీల అంటేనే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.అయితే తాజాగా శ్రీ లీల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది అనేది కూడా తెలుసు.. ఉన్న క్రేజ్ మొత్తం ఢమాల్ అంటూ పడిపోయింది. భారీ భారీ ఫ్లాప్స్ పడ్డాయి. పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. అయితే తన తల్లి ఏదైనా కీడు జరుగుతుందేమో అన్న కారణంగా జాతకం చూపిచ్చిందట . ఈ క్రమంలోనే శ్రీలీల జాతకంలో దోషము ఉంది అని పేరు మార్పులు చేయాలి అని సజెస్ట్ చేశారట . శ్రీ లీల పేరులో రెండు “ఏఏ”లు కాకుండా ఒక్క”ఇ” చేర్చాలి అంటూ చెప్పుకు వచ్చారట .