- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని YCP నేత కొడాలి నాని విమర్శించారు. ‘YCPని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా దాడులు నిలువరించకుండా చోద్యం చూస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదు. కూటమి నేతల దాడులపై పోరాడుతాం’ అని ఆయన పేర్కొన్నారు.