రక్షణ శాఖ మంత్రి ( Ex ) శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.

ఢిల్లీ – కేంద్ర రక్షణ శాఖ మంత్రి ( Ex ) శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ఎన్నికల సమయంలో నా ప్రచారం కోసం ఆదోని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాను. భవిష్యత్తులో ఆదోని అభివృద్ధికి మీ ఆశీస్సులు ఉండాలని అభ్యర్థించాను . తప్పక సాయం చేస్తానని మాట ఇచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *