కర్ణాటకలో భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి ప్రవాహం మొదలైంది. రాయిచూర్, బీజాపూర్, కలబురిగి, యాద్గిర్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల జలాశయానికి 3వేల క్యూసెక్కులకు పైగా ఇన్ప్లే వస్తోంది. ప్రస్తుతం జూరాల సగం (4.3/9.66 TMC) నిండింది. ప్రవాహం ఇలాగే కొనసాగితే త్వరలోనే డ్యామ్ నిండే అవకాశం ఉంది. అప్పుడు ప్రధానమైన శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వదులుతారు.
తెలుగు ప్రజలకు శుభవార్త
09
Jun