- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహాన్ని డైరెక్టర్ రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాజమౌళి ‘శాంతినివాసం’ సీరియల్, బాహుబలి సహా ఎన్నో చిత్రాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈక్రమంలోనే రాజమౌళికి రామోజీరావుతో విడదీయరాని బంధం ఏర్పడింది.