ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలి: కీరవాణి

రామోజీరావు కోసమైనా ఆస్కార్ అవార్డు గెలవాలనుకున్నట్లు గతంలో కీరవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ‘మనిషన్న వాడు బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలని నా భార్య అంటుండేది. ఆయనను ఒకసారి కలిసినప్పుడు మీరు ఆస్కార్ను ఇంటికి తీసుకురండి అన్నారు. ఆయన అలా అన్నారంటే ఆస్కార్కి వాల్యూ ఉందని అర్థమైంది. అవార్డు ప్రకటనకు ముందు నాకు ఆయనే గుర్తొచ్చారు’ అని కీరవాణి పేర్కొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *