- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగించే పనులను అధికారులు చేపట్టారు. మొన్నటివరకు కారుచీకటిగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్ దీపాలతో వెలుగులు జిమ్ముతోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.