- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: కేంద్రమంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారి విజయవాడలో అడుగుపెట్టిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి గన్నవరం ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. దేశంలోనే యంగెస్ట్ కేంద్రమంత్రిగా నిలిచిన ఆయనను పూలదండలు, బొకేలు, శాలువాలతో అభిమానులు, శ్రేయోభిలాషులు సన్మానించారు. ‘జై రామన్న జై రామన్న’ నినాదాలతో ఎయిర్పోర్టులో హోరెత్తించారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు KRN విజయవాడకు వచ్చారు.