- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: బ్యాంకు లోన్ కట్టలేదని రైతు రాజశేఖర్ భూమిని వేలం వేస్తామని బ్యానర్లు కట్టిన DCCB బ్యాంక్‌పై మంత్రి తుమ్మల మండిపడ్డారు. కామారెడ్డి(D) లింగంపేట(మ) పొల్కంపేటలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. ‘2010లో రైతుకు రుణం మంజూరు చేశారు. రుణం చెల్లించకపోవడం, తనఖాలోని భూమిని ఇతరులకు విక్రయించాడనే ఫ్లెక్సీలు పెట్టినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇలాంటి పద్ధతులను మేం ఉపేక్షించం’ అని మంత్రి హెచ్చరించారు.