AP: ప్రభుత్వంలో జనసేన భాగస్వామి అయింది. పవన్ కళ్యాణ్‌కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితోపాటు మరో 3మంత్రిత్వ శాఖలు దక్కాయి. ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత మరింత పెరిగింది. దీంతో ఆయన సినిమాలకు దూరమవుతారా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్సంగ్, హరిహర వీరమల్లు చిత్రాలున్నాయి. వీటి తర్వాత పవన్ వెండితెరపై సందడి చేస్తారా? లేదా ప్రజాక్షేత్రంలోనే సేవలందిస్తారా? అనేది చూడాలి.
పవన్ కళ్యాణ్: మినిస్టర్ కమ్ యాక్టర్ పాత్ర పోషిస్తారా
14
Jun