- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ‘గెట్ రెడీ విత్ మీ’ వీడియోను AIతో రూపొందించి, ఇన్స్టాలో ‘సమీక్ష’ అనే యూజర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా ఈ ఏడాది మేలోనూ తన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై ఆలియా ఆందోళన వ్యక్తం చేశారు.