ఆదిలాబాద్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు

త్యాగానికి ప్రతీక అయిన ఈద్ అల్-అజ్ హా (బక్రీద్) పండుగను ఆదిలాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధల నడుమ జరుపుకున్నారు. ముస్లిం సోదరులు సోమవారం వేకువజామున లేచి కొత్త దుస్తులు ధరించి జిల్లా కేంద్రంలోని ఈద్గాతో పాటు ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈద్ నమాజ్ను చదివి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *