TG: గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను TGPSC ప్రకటించింది. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు రెండు నెలల పాటు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 31 తేదీల్లో పరిశీలిస్తామని పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు తమకు కేటాయించిన షెడ్యూల్ను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
17
Jun