- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్పై ఆ దేశ అభిమాని అదిరిపోయే స్పూఫ్ చేశాడు. బ్యాటింగ్కు వచ్చాక మైదానంలో రిజ్వాన్ కదలికలు, అతడి ఆటతీరును అనుకరించి చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఆ దేశంలోని క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.