AP: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమించారు. అలాగే సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
20
Jun