యువతిపై హత్యాచారం.. సీఎం సీరియస్

AP: బాపట్ల జిల్లాలో యువతి హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయలుదేరారు. ఈ ఉదయం ఈపురుపాలెంలోని రైలు పట్టాల వద్ద యువతి మృతదేహం కనిపించింది. శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *