అసెంబ్లీలో MLAగా ప్రమాణం చేసే సమయంలో నారా లోకేశ్ తడబడటంపై వైసీపీ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి. ‘శ్రద్ధాసక్తులు’ అనే పదాన్ని పలకడంలో ఆయన ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీనికి టీడీపీ శ్రేణులు స్పందిస్తూ.. ‘కూటమి దెబ్బకు మీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా తన పూర్తి పేరును మరిచిపోయారు’ అని కౌంటర్ ఇస్తున్నారు.
లోకేశ్‌పై YCP శ్రేణుల ట్రోల్స్.. TDP కౌంటర్
22
Jun