AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీంతో నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై 447, 506, R/w34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్
22
Jun