- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కార్యాలయానికి వచ్చి కంప్యూటర్లో గేమ్స్ ఆడి ఇంటికి వెళ్లిపోయే అధికారి కెమెరాకు చిక్కారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోని జ్యుడీషియల్ ఆర్కైవ్స్ పనిచేసే రికార్డ్ కీపర్ దర్జాగా ఆన్లైన్ కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. ఉన్నతాధికారులు వస్తారన్న భయం లేకుండా రోజూ గేమ్స్ ఆడుతూ బిజీగా ఉంటారు. ఈ ఆఫీసు కలెక్టరేట్లోనే ఉండటం గమనార్హం. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.