AP: తన మైనర్ కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారంటూ భీమవరానికి చెందిన శివకుమారి డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. మాచవరం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశామని, కూతురు జాడ తెలిసినా పోలీసులు తమకు అప్పగించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సీఐతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను పార్టీ వాహనంలోనే పోలీస్ స్టేషన్‌కు పంపించారు.
ప్రేమ పేరుతో నా కూతురిని ట్రాప్ చేశారు.. డిప్యూటీ సీఎంకు మహిళ మొర
23
Jun