- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికపై అసంతృప్తితో ఉన్న MLC జీవన్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. పార్టీ నియమ నిబంధనలు పాటిస్తానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోనందుకే అసంతృప్తికి గురైనట్లు వెల్లడించారు. విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్లు జీవన్ రెడ్డి తెలిపారు.