AP: పాలనలో తన మార్క్ చూపించేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది. ప్రజల సలహాల్లో ఏమైనా బాగుంటే జనసేన మంత్రులు అమలు చేసే ఛాన్సుంది.
జనసేన పార్టీ వినూత్న నిర్ణయం
24
Jun