మన్యసీమ గాండ్రించిన మగటిమిగల మొనగాడు అల్లూరి సీతారామరాజు (1897-1924)

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ N. మల్లికార్జున గారు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
#MallappaJanasena #AdoniJanasena #MallikarjunaNyayakar #మల్లప్పన్న_జనసైన్యం #TeamJSP #జనసైనికులు #PawanKalyan || #JanasenaParty ll #NadendlaManohar #VarahiVijayaYatra #APNeedsPawanKalyan #Janasena

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *