రోహిత్, నేను ఏడ్చేశాం: విరాట్

ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని విరాట్ కోహ్లి చెప్పారు. ‘మేమిద్దరం గత 15 సంవత్సరాలుగా భారత్ తరఫున ఆడుతున్నాం. ప్రపంచకప్ గెలవాలనేది మా కల. వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని అలా చూడటం అదే మొదటి సారి. రోహిత్, నేను ఇద్దరం ఏడ్చేశాం. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోను’ అని కోహ్లి వాంఖడే స్టేడియంలో చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *