- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తమిళనాడు ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిందో ఇల్లాలు. డ్రైవరైన రసూల్(35) వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. అయితే అతను విషం కలిసిన ఫుడ్ తిన్నట్లు టెస్టుల్లో తేలింది. భార్య అమ్ముబీపై డౌట్‌తో బంధువులు ఆమె వాట్సాప్ చూడగా ‘నువ్విచ్చిన విషం సాంబార్లో కలిపా’ అని ఓ యువకుడితో చాట్ చేసింది. పోలీసులు అమ్ముబీ, ప్రియుడిని అరెస్ట్ చేశారు.