ముంబై-కొచ్చి ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని విమానాశ్రయంలో రన్వోపై ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి ట్యాక్సీవే మీదకు దూసుకెళ్లింది. మూడు టైర్లు పేలిపోయాయి. అయితే ఈ ఘటన నుంచి ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. రన్‌వే స్వల్పంగా దెబ్బతిన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో విమానం పట్టు తప్పినట్లు చెప్పారు
రన్‌వేపై జారిపోయిన విమానం.. తప్పిన పెను ప్రమాదం
21
Jul