పరాయి వ్యక్తితో మాట్లాడొద్దన్నందుకు భర్తను చంపేసింది

TG: వికారాబాద్(D) మల్కాపూర్లో జయశ్రీ తన భర్తతో గొడవపడి మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నెలన్నర క్రితమే అత్తింటికి వచ్చింది. పరాయి వ్యక్తితో మాట్లాడుతోందని భర్త ఆమెను మందలించాడు. దీంతో తండ్రితో కలిసి అతడి గొంతు నులిమి హతమార్చింది. మరోవైపు ఓ భార్య, ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన ముంబైలో జరిగింది. ఇంట్లో టైల్స్ ధ్వంసమవడం, వాసన రావడంతో అసలు విషయం బయటపడింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *