కొందరు ఇన్స్టాగ్రామ్ రీల్స్, పాపులారిటీ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని వీడియో తీసుకున్నాడు. అతివేగంతో ఆ రైలు వెళ్లిపోయాక నవ్వుతూ కనిపించాడు. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘బతకాలని లేదా బ్రో’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘లేదు’ అని ఆ పోకిరి రిప్లై ఇవ్వడం గమనార్హం. అతడిపై చర్యలు తీసుకోవాలని పలువురు రైల్వే శాఖను కోరుతున్నారు.
రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని రీల్ యువకుడు
22
Jul