- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
‘వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్’లో యువీ సారథ్యంలోని భారత మాజీ ప్లేయర్లు పాక్తో మ్యాచ్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాక్ మాజీ బ్యాటర్ సల్మాన్ భట్ విమర్శలు గుప్పించారు. ‘ఇండియా తీసుకున్న నిర్ణయంతో ఏం నిరూపించాలి అనుకుంటున్నారు? ఈ ఒక్క మ్యాచే కాదు.. వరల్డ్ కప్, ఒలింపిక్స్, ఏ ICC ఈవెంట్లోనూ పాక్తో ఆడమని మాటివ్వండి. మీరు ఎంత దేశభక్తి ప్రదర్శిస్తారో చూడాలని ఉంది’ అని సవాలు చేశారు.